

బిచ్కుంద అక్టోబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద అయ్యప్ప సేవా సమితి నూతన కార్యవర్గాన్ని బిచ్కుంద అయ్యప్ప స్వాములు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయ్యప్ప సేవా ట్రస్ట్ చైర్మన్ గా వాగ్మారె సాయినాథ్ గురుస్వామి వైస్ చైర్మన్ శెట్పల్లి విష్ణు,పోతుల అశోక్, ప్రధాన కార్యదర్శులుగా పత్తి లక్ష్మణ్, నౌషా నాయక్, క్యాషియర్ పత్తి లింగురాం, కార్యదర్శులుగా హాజీ బాలరాజ్, జాదవ్ పండరి, గణేష్ గొండ, దర్పల అశోక్ దర్పల్ సంజు దేవాల చైతన్ సంతోష్, సలహాదారులుగా అస్పత్ వార్ అశోక్ సెట్, ప్రేమ్ సెట్ పుల్లేని విట్టల్, రమణ సార్, గౌరవ అధ్యక్షులు కొలవార్ సంజు సెట్ ఇట్లా నువ్వు ఏకంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, తదితరులు పాల్గొన్నారు