Logo

బిచ్కుంద పోలీసుల మెరుపు దాడులు – పేకాట ఆడుతున్న 18 మందిపై కేసులు నమోదురూ.21,600 నగదు, 10 సెల్‌ఫోన్లు, 2 *ద్విచక్ర వాహనాలు స్వాధీనంజూదం పేకాటకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు– బిచ్కుంద పోలీసులు హెచ్చరిక