
జనం న్యూస్ నవంబర్ 3బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా సోమవారం ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, తెలంగాణ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కూడా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు వచ్చి ఓటు బచావో దేశ్ బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.