
జనం న్యూస్ 23 నవంబర్ 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) తురకదానికుంటలో నుండి అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ లారీ ని పట్టుకుని గుండాల వంశీ కుమార్, నిరటి లక్ష్మణ్ అను ఇద్దరు వ్యక్తుపైన కేసు నమోదు చేయడమైనది.మరియు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని వీణవంక మండలం, పోతిరెడ్డి పల్లి గ్రామనికి చెందిన కేశవేణి వెంకటేష్ , మంద రంజిత్ లపై కేసు నమోదు చేయడమైనది.