
జనం న్యూస్ 05 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ ఈరోజు గట్టు మండల కేంద్రంలో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోదు నీ కలిసి పాలమూరు పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ లేక ద్వారా రాజోలి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి 10 ఎకరాల ల్యాండ్ ని చదును చేసి క్రీడాస్థలం కోసం వారు సొంత ఖర్చులతో ఇవ్వాలని మా రాజోలి గ్రామానికి క్రీడా ప్రాంగణం కావాలని జిల్లా ఉపాధ్యక్షుడు సంఘాల సంజీవరెడ్డి మరియు రాజోలి గ్రామ ఉపసర్పంచ్ సంధ్య శ్రీరామ్ రెడ్డి డీకే అరుణమ్మ లెటర్ ఇవ్వాలని కోరడం జరిగింది ద్వారా ఇవ్వడం జరిగింది దానికి స్పందించి వెంటనే ఈ నెల 10వ తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని వారు స్పష్టమైన హామీ ఇచ్చి రేపు 10వ తేదీ నుంచి దానికి సంబంధించినటువంటి చదును చేసి అక్కడ ప్లే గ్రౌండ్ పూర్తిగా ఏర్పాటు చేస్తామని వారు తెల్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ రామచంద్ర రెడ్డి గద్వాల్ 2023 కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి బలిగర్ శివారెడ్డి రాజోలి మండల అధ్యక్షుడు కనీకే శశికుమార్ సీనియర్ నాయకుడు ఈసీ ఆంజనేయులు మండల నాయకులు కొంకతి రాము బసోది అంజి తదితరులు పాల్గొన్నారు