
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 19 నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గల నాగిరెడ్డి పల్లెగంగమిట్ట లో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక విగ్రహం దగ్గర శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6గంటలకు సహస్ర కుంకుమార్చన, కార్యక్రమo పండితులు గిరి స్వామి వినాయక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు,ఈ కార్యక్రమం లో అనిల్, సునీల్, మల్లికార్జున రాజు, నారాయణ, గోపాల్,సుబ్బనరసయ్య, మస్తాన్, రాజా,సూరి, శ్రీను, శివ, టీంకు, బాబు, నందు, చంద్ర, నితిన్, అశోక్, కౌసిక్, నాగరాజ్, మల్లి, శివ,సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.