
(జనం న్యూస్) 6 నవంబర్ గుంతకల్లు పట్టణం రిపోర్టర్ అహ్మద్ ఖాన్,అనంతపురం జిల్లా,ఆంధ్రప్రదేశ్.గుంతకల్లు (న్యూస్) నవంబర్ 6 :: ఈరోజు దినం 06/11/2026 గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను వారి నివాసంలో శుక్రవారం నక్కనదొడ్డి గ్రామస్తులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామంలోని పళ్ళు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి మరియు నక్కనదొడ్డి గ్రామ వాసులు కార్యకర్తలు పాల్గొన్నారు.