ఎమ్మెల్యే కొణతాల ను మర్యాదపూర్వకంగా కలిసిన జీవీఎంసీ ఇంచార్జ్ లక్ష్మీ తులసి
జనం న్యూస్ మే 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణఅనకాపల్లి విశాఖ నగరపాలక సంస్థ అనకాపల్లి జీవీఎంసీ ఇన్చార్జిగా కొత్తగా నియమితులైన లక్ష్మీ తులసి మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ను మర్యాదపూర్వకంగా కలిశారు.,//