
జనం న్యూస్ 14అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో ని తడగొండ అంజన్న మరియు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా అంకమల్ల అనిల్ ను నియమించారు. మా నియామకానికి సహకరించినందుకు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు కి మరియు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ కి, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ కి రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఓరగంటి చంద్రశేఖర్ కి, రాష్ట్ర ఓ బి సి మోర్చా కార్యవర్గ సభ్యులు మర్రిపల్లి సత్య ప్రకాష్ కి, కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గంగుల కొమురెల్లి కి పెగడపల్లి మండల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి కి మరియు నాకు సహకరించిన నా భాజపా కుటుంబ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు.