
జనం న్యూస్ 18 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ 🎤 సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాల నరసింహ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తలపెట్టిన కరువు ప్రాంతాల పొలాల పరిశీలన పర్యటనలో భాగంగా నవంబర్ 5 న మల్దకల్ మండలాన్ని సందర్శించిన సందర్భంలో రైతుల ద్వారా తెలుసుకున్న కౌలుధర విని ఆయన ఆశ్చర్యపోయారు. కౌలు రైతులు నష్టపోకుండా పొలాలను కౌలుకేసుకుని పంటలు పండించి కౌలు రైతులనే మీరు కూడ బాగుపడాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.