
జనం న్యూస్ 21/11/2026 నిన్న సిద్దిపేట మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తను చేసిన వాగ్దానాల గురించి మాట్లాడకుండా ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా తెలంగాణ ఉద్యమ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ కు,, మరియు కేటీఆర్ కు హరీష్ రావు కు, విమర్శించడం తప్ప ఆయన చేసిన పనుల గురించి చెప్పకపోగా వీళ్ళనే తిట్టడం గా సభ పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి ఖబర్దార్ నీవు మా నాయకులను కేసీఆర్ కు,, కేటీఆర్ కు,, హరీష్ రావు పై ఉమ్మివేస్తే అది నీ పైనేపడుతుందని జైరాబాద్ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఇంచార్జ్ బండి మోహన్, ఏద్దవ చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళ పక్కన చేరి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి నీవు హరీష్ అన్న గురించి మాట్లాడే అంత అర్హత నీకు లేదు సిద్దిపేట సభలో మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంత్ చారి తల్లిని వేదికపై పిలిచి అవమానించాడు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారికి గౌరవ కేసీఆర్ అప్పట్లో 10 లక్షల నగదు రూపాయలు ఇచ్చి వాళ్ళ రెండవ కుమారుడికి ఎమ్మార్వో ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగాన్ని ఇప్పించారు అలాగే కోటి రూపాయలు కూడా ఇచ్చారు మరియు శ్రీకాంతచారి ని తలుచుకుని 2018వ ఎలక్షన్లో శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కేసీఆర్ కాదా అప్పుడు నీకు కనబడడం లేదా రేవంత్ రెడ్డి అప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి శంకరమ్మ గారికి టికెట్ ఇస్తే శంకరమ్మ గారిపై పోటీ చేసి కాంగ్రెస్ ఉత్తంకుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అప్పుడు శంకరమ్మ గారిని ఓడించినప్పుడు ఉద్యమకారుడు శ్రీకాంత్ చారి తల్లి అని గుర్తు రాలేదా అని బండి మోహన్ అన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక చిన్న పార్టీ పదవి ఇచ్చి స్టేజిపై పిలచి ఆమెను అవమానించాడని కేసీఆర్ ఇన్ని చేసిన ఎప్పుడు కూడా ఆమెను స్క్రీన్ పైకి తేలేదని బట్ట కాల్చి పడేసి రాజకీయం చేసే రేవంత్ రెడ్డి ఇకనైనా నీవు చేసే పనుల గురించి చెప్పు ఇచ్చిన 6 గ్యారంటీ ల గురించి చెప్పు అంతేగాని టీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టడం పనిగా పెట్టుకున్నావు ఇదే సిద్దిపేట మీటింగ్లో కుక్కలాగా మొరిగి పోయావే తప్ప ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ఎక్కడ చెప్పలేదు రాబోయే రోజుల్లో ప్రజలే నీకు బుద్ధి చెప్తారని బండి మోహన్ అన్నారు సిద్దిపేట ప్రజలు అభివృద్ధికి వరాలు ఇస్తారు అనుకుంటే అనవసరమైన మాటలు మాట్లాడి తన స్థాయిని దిగదార్చుకున్నాడని హరీష్ రావు పై విమర్శలు చేయడం తప్ప వేరే మాటలు మాట్లాడలేదు మాకు మా పార్టీ టిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ నేర్పింది కాబట్టి మేము కూడా మీకు ఏమీ అనట్లేదు మాకు సంస్కారం ఉంది కాబట్టే సంస్కార భాషలో మాట్లాడుతున్నాము నీలా బరితెగించి మాట్లాడాలంటే మాకు ఒక్క సెకండ్ కూడా పట్టదు నీవు కేసీఆర్,, కేటీఆర్,, హరీష్ రావు కు ముట్టుకోవాలంటే ముందు టిఆర్ఎస్ కార్యకర్తలమైన మమ్మల్ని దాటి పోవాలి ఖబర్దార్ రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో లేకుంటే నాలుక కోసేస్తాం పార్టీలు మార్చే వ్యక్తిత్వం నీది టీడీపీలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర నాయకుల బూట్లు నాకింది నిజము కాదా ఓటుకు నోటు కేసులో దొరికింది నీవు కాదా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నికాసైన కాంగ్రెస్ నాయకులను తొక్కి పదవి కోసం పాకులాడే నువ్వు కాదా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి తెలంగాణను తెచ్చిన మా నాయకులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు నిలబెడతానని చెప్పు అంతేకానీ నోటికొచ్చినట్లు వాగడం మంచిది కాదు మా పార్టీ ప్రభుత్వం లో ఉన్నప్పుడు ప్రతి పథకాలు అందరికీ అందజేశాయి డబుల్ బెడ్ రూమ్ లో కూడా మీ కాంగ్రెస్ నాయకులకు వచ్చాయి కళ్యాణి లక్ష్మి కెసిఆర్ కిట్టు రైతుబంధు కేసీఆర్ అందరికీ సమానంగా చూశారు కానీ మీ ప్రభుత్వం వచ్చాక రౌడీ పాలన అరాచక పాలనను చూస్తున్న ప్రజలు అతి త్వరలో మీకు మీ పార్టీకి చర్మ గీతం పాడే రోజులు దగ్గర ఉన్నాయని బండి మోహన్ అన్నారు.