
జనం న్యూస్ అక్టోబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్ద కోడెపాక గ్రామానికి చెందిన దివ్యాంగురాలు రేనుకుంట్ల మల్లక్క గుండె జబ్బుతో మరణించగా విషయం తెలిసిన వెంటనే తల్లి దివ్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ వారి ఇంటికి వెళ్ళి ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఆత్మకు శాంతి కలగాలని కోరారు ఆయన వెంట తల్లి దివ్యాంగుల సేవాసమితి మండల అధ్యక్షుడు ఎర్ర తిరుపతి రెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ మంద రాజు మండలం ప్రధాన కార్యదర్శి తడక సంతోష్ గౌడ్ పెద్దకోడపాక గ్రామ అధ్యక్షుడు అబ్బు తిరుపతిరెడ్డి ఇన్చార్జి అధ్యక్షులు శంకర్ లింగం మాజీ ఉపాధ్యక్షులు గ్రామ మాజీ అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిల శ్రీకాంత్ చింతల రమేష్ తదితరులు ఉన్నారు.