
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 21. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల నాగిరెడ్డిపల్లి లో ఉన్నటువంటి ఎంపీపీ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని సోమవారం వైఎస్ఆర్సిపి మహిళ అధ్యక్షురాలు పల్లె మాధవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ మహిళా కార్యకర్తలు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు