
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 09-05-26 నందలూరు మండలం లో గవర్నమెంట్ హాస్పిటల్ మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర వేసవికాలం సందర్భంగా పేట గడ్డ యూత్ ఆధ్వరంలో 400 పైగా మజ్జిగ పాకెట్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ యొక్క గొప్ప కార్య క్రమానికి శ్రీకారం చుట్టిన పేట గడ్డ యూత్ ని నందలూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు న్నారు ఈ కార్యక్రమంలో జన సేన మస్తాన్ రాయల్,పవన్ కళ్యాణ్ , ఎస్.మల్లేష్, జె.హరీష్ జె.రత్నం, పి.మురళీకృష్ణ, మల్లి, నారాయణ ,జె.వెంకటేష్,జె.అఖిల్, ప్రసాద్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.