
జనం న్యూస్ మార్చి 13 భూపాల్ పల్లి జయశంకర్ జిల్లా మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చి ర్ల మధుకర్ రెడ్డి జానకి వివాహంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు శీను బాబు ఆదేశాల మేరకు హాజరైన గ్రామ సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి వధువు వరులను ఆశీర్వదించడం