
జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎస్వికె ఫంక్షన్ హాల్ లో నడిగోట్టు వారి వివాహ ఆహ్వానం నరహరి ఉమా దంపతుల కుమారుడు కోడలు రాకేష్ శ్రావ్య వివాహానికి భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినారు ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ (బుజ్జి) తహరాపూర్ మాజీ సర్పంచ్ రేణుకుంట్ల సదయ్య మాజీ కొమ్ముల సదానందం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు దుబాసి కృష్ణమూర్తి వరదరాజు రాజు ఈ వివాహ కార్యక్రమానికి హాజరైనరు.