
జనం న్యూస్ 05 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం బలీగేర గ్రామం ఓవర్ లోడుతో వెలుతున్న ప్రతి ఆటో బోల్తా ప్రయాణికులకు తప్పిన ప్రమాదం మరో ఆటోలో పత్తి తరలింపు బల్గేర చెక్పోస్ట్ సమీపంలోని చిన్నబాయి వద్ద ఆదివారం ఓవర్లోడ్తో ఆటోలో పోలీస్ అధికారులు కానీ ఆర్టీవో కానీ చూసేదంతో చూడక వదిలిపెడుతున్నారు ఎంతో కొంత లంచాలు తీసుకొని ఎవరికి భయం లేనట్లు అందరికీ చులకనగా ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది. ఇది ఇలాగే జరిగితే ప్రజలు ఆర్థిక సమస్యతో చాలా బాధపడతారు దీన్ని ప్రభుత్వం చర్వ తీసుకొని అధికారులు దీనిని అరికట్టల కాపాడాలని ప్రజలు కోరుకుంటూ జనం న్యూస్ చెప్పక విష్ణువర్ధన్ గౌడ్ పత్తిని తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. పత్తి బస్తాలతో అధికంగా లోడ్ చేసి వెళ్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఆటో బోల్తా పడినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం పత్తి రోడ్డుపై పడిపోవడంతో వెంటనే సమీపంలో ఉన్న మరో ఆటోను రప్పించి, బోల్తా పడిన ఆటోలోని పత్తిని అందులోకి తరలించారు. ఓవర్లోడ్ కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు కోరుతున్నారు రెవిన్యూ శాఖ చూసినట్టు విడచన పెడుతున్నారు