
జనం న్యూస్ సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనసంఘ్ ప్రముఖ నాయకులు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి 110 వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కోన మండల సేవా శంకల్ప్ అభియాన్ కన్వీనర్ పోలవరపు వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కాట్రేనికోన గ్రామం 75 వ బూత్ పండిట్ దీనదయాల్ వారి చిత్రపటానికి చిత్ర పటానికి పూల మాలతో నివాళ్లు అర్ఫించారు కార్యక్రమాన్నిలో ముఖ్య అతిథులుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతి జనతా పార్టీ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, బిజెపి సీనియర్ నాయకులు గ్రంధి నానీబాబు,చెరుకు రాంబాబు పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.