Logo

పర్వతనగర్ ప్రజల డ్రైనేజీ సమస్యకు పరిష్కారం.. రూ.25 లక్షలతో నూతన పైప్‌లైన్ పనులకు శ్రీకారం.సున్నం చెరువు పార్కు వద్ద అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన