
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా 10-10-2026 శనివారం పెబ్బేరు బస్టాండ్ సమీపంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అక్కి శ్రీనివాసగౌడ్ దంపతులతో పాటు ముత్తు గురుస్వామి, వడ్డే ఈశ్వర్, గౌని వేమారెడ్డి, ఎల్లారెడ్డి, బసాల వెంకటేశ్వర్ రెడ్డి, పున్న శ్రీనివాసులు, మంగరాయి మన్యం, శివసాయి,షకీల్, వీరబోజచారి, కర్నాటి శ్రీను,సేవకుల కిషోర్, మధు, వేణు ఆర్ట్స్, వడ్డే రమేష్, నాయకి నారాయణ తదితర ప్రముఖులు హాజరయ్యారు.