
జనం న్యూస్ సెప్టెంబర్ 21 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భాద్రపద మాసం పురస్కరించుకొని గణపయ్యకు ఘనంగా పూజలు నిర్వహించి తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు సోమవారం ఉదయం 11 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి రాత్రి సమయంలో పూజలు నిర్వహించారు రాత్రి సమయంలో ఘనపయ్య దగ్గర భజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు