
జనం న్యూస్ : 17 అక్టోబర్ శనివారం : సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై. రమేష్: లైన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట్ జిల్లా రీజన్ చైర్ పర్సన్ జిల్లా రమేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు లగిశెట్టి నర్సింలు మాట్లాడుతూ అన్ని దానముల కెళ్ళి అన్నదానం గొప్పదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జడ్ సి దాసరపల్లి జోజి అధ్యక్షులు నరసింహులు మరియు తదితరులు పాల్గొన్నారు.