
జనం న్యూస్ 22 ఆలేరు యాదాద్రి జిల్లా మండలా రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు పట్టణంలోని బస్టాండు ఆవరణంలో ఉన్న సులాబ్ కాంప్లెక్స్ లో 24 గంటలు మందు బాబులకు మద్యం విక్రయిస్తున్న మాణిక్ రావు అనే వ్యక్తిని అదుపులో తీసుకున్న స్థానిక ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎక్సైజ్ శాఖ సిఐ నాగ లత తెలిపారు