
న్యూస్ అక్టోబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూరంపేట గ్రామంలో గ్రామ దేవత బొడ్డెమ్మ పండుగను ప్రారంభించారు అనంతరం గ్రామ మహిళలు మాట్లాడుతూ ఈ పండుగ తొమ్మిది రోజుల వరకు మహిళలు పిల్లలు భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో గ్రామంలోని సంబరాలు జరుపుకుంటారు తొమ్మిదో రోజు నా అమ్మ వారిని నిమర్జనం చేసి బతుకమ్మ పండుగను ప్రారంభించి తొమ్మిది రోజులు బతుకమ్మను వివిధ పువ్వులతో అలంకరణ చేసి ఆఖరి రోజు సద్దుల బతుకమ్మగా ఆటపాటలతో తీసుకెళ్లి నిమర్జనం చేస్తామని మహిళలు తెలియజేశారు.