
జనం న్యూస్, అక్టోబర్ 17,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఖాజీపాలెం గ్రామానికి చెందిన వివోఏ కూనిశెట్టి రేణుక భర్త నానాజీ ఇద్దరు అకాల మరణంతో పిల్లలు ఒంటరి అయ్యారు వీరికి వెలుగు యానిమేటర్స్ వివోఏ యూనియన్ సీఐటీయూ అనుబంధం కార్పస్ ఫండ్ నుండి రూ. 50వేలు పిల్లల ఇద్దరు పేరు మీద చెక్కు రూపంలో అంద చేయడం జరిగింది చెక్కు అందించిన వారిలో ఐకెపి యూనియన్ మండల కార్యదర్శి పిల్ల లావణ్య, నాయకులు ఎస్ రమణ,సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కె సోమునాయుడు పాల్గొన్నారు.