
జనం న్యూస్ సెప్టెంబర్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గజ్జి శంకర్ హనంకొండ జిల్లా అధ్యక్షుడు గణేష్ హనంకొండ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లవైన సారయ్య హన్మకొండ జిల్లా అధికార ప్రతినిధి రాయరాకుల మొగిలి హాజరై రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులు చల్లరాజిరెడ్డి మేకల శ్రీనివాస్ ఎండి రఫీ దూదిపాల రాజిరెడ్డి అడపా ప్రభాకర్ గ్రామ శాఖ అధ్యక్షుడు రంగు మహేందర్ వనం దేవరాజ్ జూపాక సారయ్య మైలారం గ్రామ అధ్యక్షుడు దూదిపాల జోగి రెడ్డి బొంతల నాగరాజు మారపల్లి సదానందం రేణిగుంట్ల సుమన్ గూడెం సంతోష్ ఉద్యమకారులు పాల్గొన్నారు....