
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 15 రాబోవు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని మిరియాలనాగజ్యోతి పత్రిక ముఖ్యంగా తెలియ జేశారు.ఈ సందర్భంగా మాట్లా డుతూ రాజంపేట అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాననితెలిపారు. వినాయక చవితి పర్వదినాన విఘ్నేశ్వరుని పూజించి, రాజంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ప్రజల సేవలో కూర్చొని,రాజంపేట అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని కోరుకున్నాను. మీ వంతు సహా య సహకారాలు అందించాలని పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. రాజంపేట ప్రజల ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారాలోకేష్ ఆశీస్సు లతో,కూటమి ప్రభుత్వ సహ కారం తో రాజంపేట అభివృద్ధే నా లక్ష్యంప్రజా సేవే నా సంకల్పం వినాయకుని ఆశీస్సులతో మంచి రోజులకు శ్రీకారం.