Listen to this article

పోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పిఠాపురంలో మార్చి 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు జనసైనికులు కదలి రావాలని పాలవలస యశస్వీ పిలుపునిచ్చారు. మంగళవారం విజయనగరంలో ఆమె గొడపత్రికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ… జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందన్నారు. ఈ వేడుకలు జనసేన కార్యకర్తలకు పెద్ద పండగ లాంటివని అన్నారు.