Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక మండలం లోని పలు గ్రామాలలో వివాహ వేడుకల్లో కొమ్మిడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.నూతన వధూవరులను ఆశీర్వదించారు.వినవంక మండలంలో పలు వివాహ కార్యక్రమాలతో పాటు, మరణించిన కుటుంబాల ను రామర్శించారు.మండలంలో సుడిగాలి పర్యటన చేసారు.కొమ్మిడి రాకేష్ రెడ్డి, తో పాటు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లారెడ్డి పల్లె ఎల్లారెడ్డి, ఎల్బాక సంపత్ రెడ్డి,పి రవీందర్, శ్రీపాల్ రెడ్డి,సమ్మిరెడ్డి, కర్ర రాంగోపాల్ రెడ్డి, మద్దుల ప్రశాంత్, రామిడి రామ్ రెడ్డి, విద్యాసాగర్, గణేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆవాల రామకృష్ణ తిరుపతి, విజయ్, శ్రావణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.