

జనం న్యూస్ మార్చి 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల నూతన కార్యవర్గ కమిటీని శనివారం రోజునా ఎన్నుకోబడినారు.అధ్యక్షులు గా తాళ్లరాంపూర్ కు చెందిన శివరాత్రి ఉషన్న , ఉపాధ్యక్షులు ఎల్ల అశోక్ , కార్యదర్శి తోకలనవీన్ , తోపారం రాoచందర్ , డైరెక్టర్లు ఆలుగొట్ గణేష్, టి అశోక్ , శ్రీనివాస్ , టీ శంకర్,ఇ.నర్సయ్య ఈ కమిటీ ఎన్నుకోవడానికి జిల్లా అధ్యక్షులుపల్లికొండ నర్సయ్య , ఉట్నూరు బాలయ్య,తోకల సాయిలు ముఖ్య సలహాదారులు సుర కర్తల పెద్దన్న,మండల మాజీ అధ్యక్షులుఆలుగోటురాంచందర్ ఆధ్వర్యంలోఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకోబడినది అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల గంగపుత్ర సభ్యులు పాల్గొనడం జరిగింది ..