

జనం న్యూస్/జనవరి 13/కొల్లాపూర్
పెంట్లవెల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అని వారు తెలిపారు. మహిళా సంఘం మండల కార్యదర్శి డి ఆదిలక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు, డి ఈశ్వర్, సిఐటి నాయకురాలు శివలీల, మహిళా సంఘం నాయకురాలు, గోవిందమ్మ, వెంకటమ్మ, లక్ష్మి మహిళలు పాల్గొన్నారు.