Listen to this article

జనం న్యూస్ 13జనవరి సోమవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా లోని రామారెడ్డి మండలం లోని రెడ్డిపేట గ్రామం లో సంక్రాతి భోగి సందర్బంగా ముగ్గులు వేసిన గాడిలా ప్రేమలత మూడు రోజుల పండుగ నిర్వహించడం జరుగుతుంది ఆడపిల్లలు ముగ్గులు వేసి ఆనందం వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా