జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 13 ఈ రోజు వెలుగొండ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వేసవిని దృష్టి లో వుంచుకుని లక్ష్మక్కపల్లి ఎంపీపీస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, వెలుగొండ ఆర్యవైశ్య సత్రం అధ్యక్షులు కశ్శెట్టి. జగన్ బాబు గారు 12000/- రూపాయలు విలువగల పెడస్టల్ ఫ్యాన్ ని బహుకరించారు.