Listen to this article

జనం న్యూస్ మార్చి 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి అమ్మ అశోక్ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ చేశారు అనంతరం జాగృతి నాయకులు అమ్మ అశోక్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితక నిత్యం పేద ప్రజలకు సేవ చేస్తూ ప్రజాక్షేత్రంలో అత్యున్నతమైన పదవులను అధిరోహించాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ శాయంపేట మండల అధ్యక్షులు మహమ్మద్ పాషా యూత్ మండల అధ్యక్షులు మారేపల్లి మోహన్ మైలారం మాజీ సర్పంచ్ ప్రసాద్ మాజీ ఎంపీటీసీ గడప విజయ్ గోపీ అబు తిరుపతిరెడ్డి చంద విజేందర్ కోయిల సుమన్, తదితరులు పాల్గొన్నారు..