

జనం న్యూస్ 13 ఆదివారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి) కామారెడ్డి జిల్లా లోని ప్రియా ఏసియాన్ టాకీస్ లో సాయంత్రం 6గంటలకు డాకు మహారాజ్ బాలకృష్ణ మూవీ రిలీజ్ రోజున భారీగా జనాలు రావడం బలయ్య అభిమానులు ఫ్యామిలీ తోటి గాడిలా భైరయ్య భాగ్య లక్ష్మి భారత్ కుమార్ చూడడం జరిగింది సినిమా చాలా బాగా వుంది కామారెడ్డి పట్టణ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి సార్ బలకృష్ణ సినిమా చూసినారు డాకు మహారాజ్ బలకృష్ణ మూవీ కి జనాల ఫ్యామిలీ తోటి భారీగా వచ్చారు కామారెడ్డి ప్రియా టాకీస్ ఆదివారం రిలీజ్ రోజున