

జనం న్యూస్ మార్చి 13 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో తెంగాణా జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి, శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ,కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నేరెల్ల సుమాన్ గౌడ్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు మాజీ జెడ్పీ టిసి కొల్ముల రమణ యాదవ్ మండల ప్రాదాన కార్యదర్శి యూయ్యల కిషన్ బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు మేరుగు రాజేశం గడ్డమిది రామచంద్రం జితేందర్ గౌడ్ రస శంకర్ సుదర్శన్ మండల నాయకులు మాజీ ప్రజాప్రతినిధిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు