

జనం న్యూస్: 13 మార్చ్ గురువారంసిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:సిద్దిపేట పట్టణానికి చెందిన తోట లక్ష్మీ కుటుంబానికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 32వేల రూపాయల చెక్ ను ఇప్పించారు.నిరుపేదలకు ఎప్పుడు అండగా ఉంటానని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ తెలిపారు.ప్రభుత్వ పథకాలను అర్హులందరు ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దాసరి రాజు,యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కొండలవాడి సతీష్ తదితరులు పాల్గొన్నారు…