Listen to this article

జనం న్యూస్ -మార్చి 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని మెయిన్ బజార్ మున్నా కాంప్లెక్స్ వద్ద గురువారం రాత్రి 12 గంటలకు ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ హీరేకర్ రమేష్ జి ఆధ్వర్యంలో కామ దహన కార్యక్రమం జరిగింది, ప్రత్యేక పూజలు చేయించి ఆ యొక్క దహన కార్యక్రమంలో నల్ల నువ్వులు పసుపు కుంకుమ తమలపు ఆకులు కొబ్బరికాయలు ఆవు పిడకలు ఆవు నెయ్యి హారతి కర్పూరం పువ్వులు తదితర పూజా సామాగ్రి వేసి శాస్త్రబద్ధంగా పంతులు గారితో పూజ చేయించడం జరిగింది బాణాసంచా కాల్చి హోలీ వేడుకలను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో రమేష్ జి, సభావత్ చంద్రమౌళి నాయక్, మంజుల జనార్ధన్, శేఖర్ ఆచారి ,మున్నా, దేశ నాయక్, మోహన్ గౌడ్, పి సత్యనారాయణ, పిట్ట సైదులు, ఎల్లయ్య, దుర్గయ్య ,వెంకటేశ్వర్లు ఆర్టీసీ, ముత్యం రెడ్డి, రామస్వామి, శివా నాయక్ ,హోటల్ శ్రీను, సతీష్, రాజు ,రామకృష్ణ, అంజయ్య, డ్రైవర్ వెంకటేశ్వర్లు, గాజుల రాము, యోహాను ,సతీష్ ,సంఘమిత్ర వెంకటయ్య, మధు, వర్తక సంఘం నాయకులు మంచి కంటి కిషోర్, సాయినాథ్ గుప్తా, హరినాథ్ గుప్తా, హోటల్ ముత్తు యాదవ్, వాటర్ ప్లాంట్ రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.