

జనం న్యూస్, మార్చ్ 15,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హోలీ పండుగ సందర్భంగా బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరా శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు వంగ రామచంద్రారెడ్డి, గుండ్ల జనార్ధన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కోకన్వీనర్ తొడుపునూరి వెంకటేశం, జిల్లా కార్యదర్శి పత్రి శ్రీనివాస్ యాదవ్, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కోడూరు నరేష్, కౌన్సిలర్ రాధ , మాజీ కౌన్సిలర్ బాసన్ వెంకట్ , ఎయిర్టెల్ వెంకట్ గౌడ్, సంతోష్ కుమార్, సునీల్, నరేష్, లక్కర్సు కృష్ణ, రాగారం శ్రీనివాస్, ఉమాపతి, బందారం కనకరాజు, తాటికొండ శ్రీనివాస్, బిజెపి నాయకులు అందరూ పాల్గొన్నారు.