Listen to this article

జనం న్యూస్//మార్చ్//15// జమ్మికుంట//కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం లోని తనుగుల గ్రామంలో ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన అజ్మీరా రవి నాయక్ , బదిలీపై వెల్లారు. శనివారం నాడు పాఠశాలకు వచ్చిన సందర్బంగా పంచాయితీ కార్యదర్శి తో పాటు ఉపాధ్యాయుల, ఘన సన్మానం చేసారు. కగా 07.01.2022 నా టి నుఁడి 15.10.2024 వరకు ప్రధానపద్యాయులుగా , పనిచేసారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కోడిగూటీ శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, టీచర్స్ భాస్కర్ రెడ్డి, శ్రీలత, అంజని ప్రసాద్, అంజలి తదితరులు పాల్గొన్నారు.