

అనుమానస్పదంగా బిజిగిరి రైల్వే స్టేషన్ పరిధిలో ఘటన.. జనం న్యూస్// మార్చ్ // 16// జమ్మికుంట// కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలంలోని బిజీగా షరీఫ్ రైల్వే స్టేషన్ పరిధిలో, రైల్వే పట్టాలపై గుర్తుతెలియని యువతీ యువకుడు మృతి చెందారు. పాపయ్యపల్లి రైల్వే ట్రాక్ పై, శనివారం రాత్రి గుర్తు తెలియని ట్రైన్ కింద పడి యువతి యువకుడు మృతి చెందినట్లు తెలుస్తుంది. కాగా ట్రైన్లో నుంచి జారిపడ్డారా, లేక ఎవరైనా ఏమైనా చేశారా అనే అనుమానాస్పదంగా ఉంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.