Listen to this article

జనం న్యూస్ -మార్చి 19- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ నాగార్జునసాగర్ నియోజకవర్గం పెదవుర మండలం పర్వేదుల గ్రామ వాస్తవ్యులు అయిన పల్ల మోహన్ రెడ్డి హైదరాబాదులో అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని ఈరోజు పర్వేదుల గ్రామంలోని వారి నివాసంలో పల్ల మోహన్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, పల్లా మోహన్ రెడ్డి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు, వీరి వెంట తిరుమలగిరి సాగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, బుర్రి రామ్ రెడ్డి, గజ్జల శ్రీనివాస్ రెడ్డి, పులిమాల కృష్ణారావు, దండ మధుకర్ రెడ్డి, మేరెడ్డి జైపాల్ రెడ్డి, ఆదిరెడ్డి, చిర్రా వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ కోటిరెడ్డి, బనావత్ శ్రీను నాయక్, ఒంగోలు భాస్కర్ రెడ్డి ,తెరా అఖిల్ రెడ్డి, వెంకన్న యాదవ్, పర్వేదుల గ్రామస్తులు పాల్గొన్నారు.