

సబ్ టైటిల్: జనం న్యూస్ మార్చి 19 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తాళ్ళ ధర్మారం గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్దకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో ఈ జి ఎస్ నిదులు 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది..ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల మహిపాల్ రెడ్డి,నారపాక రమేష్,వార్డు సభ్యులు చల్ల లక్ష్మణ్, బందేల మల్లేష్,మేడి గంగారాజం,గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ జూపల్లి మల్లేశం,మాజి ఎంపీటీసీ బర్ల లక్ష్మీ నారాయణ,ఏనుగు జోగ రెడ్డి,మెడిసెట్టి సత్యనారాయణ,పెద్ద గౌడ్ పర్వతం రాజన్న,బర్ల పెద్ద రాజేశం,చిక్రమ్ మారుతి, బద్ది భీమయ్య,సదాల అశోక్, పొలస వినోద్,నల్ల గంగారెడ్డి,చుక్కరెడ్డి,బండ మహేష్,పర్వతం మహేందర్,పర్వతం సతీష్, మంగురపు శ్రీనివాస్,బర్ల రాజు, పుదరి రాజేశం,కుర్రి మహేష్,దుస సురేష్, సలుగం శ్రీకాంత్,గంగదరి రాజన్న గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..