Listen to this article

జనం న్యూస్ నారాయణఖేడ్.
సంగారెడ్డి జిల్లా 13.01.2025
లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్

నారాయణాఖేడ్ మున్సిపల్ లోని అప్పారావు షేట్కార్ స్టేడియం (తహసీల్దార్ గ్రౌండ్ ) లో “శే శివరావు షేట్కార్ స్వాతంత్ర సమరయోద్దులు మాజీ ఎమ్మెల్యే జ్ఞాపకార్థం 16-01-25 నుండి టోర్నమెంట్ కరపత్రం ను జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్, యువనేత సాగర్ షేట్కార్ “శే శివరావు షేట్కార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కరపత్రం ఆవిష్కరించిన ఆవిష్కరణ చేయడం జరిగింది
నిర్వాహకులు 4S టీం
భూపాల్ -9848943174
.పవన్ -9494981889
. వాజీద్ -94925 61526
.శ్రీకాంత్ -9603373165
.సుమన్ -7569680739