

ఆప్యాయంగా పలుకరించిన జగన్…
జనం న్యూస్ మార్చ్ 20 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని బుధవారం విజయవాడలో ఆయన క్యాంపు కార్యాలయంలో అమలాపురానికి చెందిన వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఆయన కుమారుడు ధనుష్ మర్యాదపూర్వకంగా కలిశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని వైసిపి పార్టీ పటిష్టతపై ఆరా తీశారు. కేడర్ మరింత కష్ట పడి పని యాలన్నారు అలాగే శ్రీను కుమారుడు ధనుష్ ను వైసిపి పార్టీ సోషల్ మీడియా విభాగంలో చురుకుగా పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు శ్రీనివాసరావు తెలిపారు…