

జనం న్యూస్ జనవరి 13 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్
జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఉండబడిన యువతకు నిరుపేద కుటుంబాలకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని l పిఎసిఎస్ డైరెక్టర్ గంగాధరి సప్న రాజు మండలంలోని యువకులకు క్రీడా దుస్తులు అందజేస్తూ అన్నారు తదుపరి వారు మాట్లాడుతూ క్రీడాకారులకు ఏమి అవసరం ఉన్నా ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటామని సామాజిక సేవా కార్యక్రమంలో యువత ముందుకు రావాలని కోరుతూ ములుగు లో జరగబోయే ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే మండల టీంకు 15 క్రీడా దుస్తులు ఇచ్చి వారికి కృతజ్ఞతలు తెలిపారు.