

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు పోలీస్ స్టేషన్లో కండక్టర్ పై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు.గత ఆదివారం రాత్రి కడప రాజంపేట బస్సు కండక్టర్ రవికుమార్ ప్రయాణికురాలు మధ్య చిల్లర గొడవకండక్టర్ అనుచితంగా వ్యవహరించాడని నందలూరు లో బస్సు ఆపి చితక బాదిన కొందరు యువకులు.రాయచోటి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆదేశాల మేరకు దీనిపై నందలూరు పోలీసు స్టేషన్ లో ఏ.ఎస్. ఐ సుబ్బరాయుడు కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన రాజంపేట ఆర్టీసీ డిఎం రమణయ్య.