Listen to this article

జనం న్యూస్ ;21మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;గంగమ్మ ఆశీస్సులతో మండల ప్రజలకు పాడి పంటలు సమృద్ధిగా పండాలి చిన్నకోడూరు మండల కేంద్రం లో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గంగమ్మ తల్లి జాతర మహోత్సవనికి కాంగ్రెస్ ఫిషర్మెన్ జిల్లా కార్యదర్శి గుండు వెంకట్, సంఘము సభ్యుల ఆహ్వానం మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీసం మహేందర్ గంగమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించరు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గంగమ్మ తల్లి దీవెనలతో చిన్నకోడూరు మండల ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషలతో ఉండాలని పాడి పంటలు అభివృద్ధి చెందాలని గంగదేవిని వేడుకున్నారు అనంతరం తీర్థ ప్రసాదలు స్వికరించారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారి చొరవతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని గంగపుత్ర సంఘము సభ్యులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం లో మండల ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాం, sc సెల్ జిల్లా కన్వీనర్ పొన్నాల రాజేష్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి పాకాల భూపతి రెడ్డి, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ కొమ్ము ప్రశాంత్,యూత్ కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షులు ఉడుత ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు ఉడుత జయంత్ నాయకులు మాసం శేషు, ఉడుత వేణు, ఉడుత నాగరాజు తదితరులు పాల్గొన్నారు.