

జనం న్యూస్ 24 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
శృంగవరపుకోట, విజయనగరం రైల్వే స్టేషన్లలో GRP సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తనిఖీల్లో 92 కేజీలు గంజాయి పట్టుబడినట్లు విజయనగరం GRP ఎస్ఐ బాలాజీరావు తెలిపారు.
శృంగవరపుకోట రైల్వే స్టేషన్లో నిర్వహించిన తనిఖిలు 61 కేజీలు, విజయనగరం రైల్వే స్టేషన్లో 31 కేజీలు పట్టుబడినట్లు తెలిపారు. పట్టుపడ్డ ఆరుగురుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు క్ట న్నారు.