

జనం న్యూస్ 14 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు గవర్నమెంట్ దావఖనలో అన్నం సరిగ్గా పెట్టక రోగులు రోహిస్తున్నారు అక్కడ ఉన్న ఫుడ్ సెక్షన్ పవన్ అనే ఇన్చార్జి రోగుల మీదికి తిరగబడి మీ ఇష్టం ఉంటే తినండి లేకుంటే వెళ్లిపోండి అని ఎదురు మాట్లాడుతున్నాడు దీనిపై కఠిన చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అక్కడ పవన్ వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ మున్సిపల్ చైర్మన్ మేడం హాస్పిటల్ సూపరిండెంట్ మేడం కూడా వీరిపై కఠిన చర్యలు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అక్కడికి వచ్చిన పేషంట్ల సిబ్బంది పై దుర్భషాలు ఆడుతున్నాడు దీని ఆడియో రికార్డ్ చేసి ఉంది విలేకరు సాయిరాం పై కూడా దుర్భషాలు అడినాడు ఏమైనా కేసులు పెడుతా అని బెదిరిస్తున్నాదు కావున ఇట్టి జిల్లా కలెక్టర్ షబ్బీర్ అలిసార్ స్థానిక యమ్ యల్ ఏ వెంకటరమణారెడ్డి సార్i మరియు తెలంగాణ హెల్త్ మినిస్టర్ పరిశీలించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను పలువురు ఆవేదన చేస్తున్నారు కామారెడ్డి జిల్లా